1999లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది త్రిష

24 ఏళ్లు అవుతోన్న ఇప్పటికే లైమ్‌లైట్‌లో ఉందీ బ్యూటీ

తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌తో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది

ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది త్రిష

తన లేటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది

ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి

40 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్‌ చేస్తోంది