వయసు పెరిగినా వన్నె తగ్గని నటి త్రిష
తాజాగా పొన్నియన్ సెల్వన్‌తో భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది
ఇక ప్రస్తుతం విజయ్, అజిత్ మువీలలో నటించే ఛాన్స్ కొట్టేసింది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష కీలక వ్యాఖ్యలు చేసింది
ఏ ఆహారం ఇష్టమన్న ప్రశ్నకు సౌత్ ఇండియన్ హోమ్ ఫుడ్ అని చెప్పింది
అందులోనూ బ్రాహ్మణుల ఇంటి భోజనం నాకెంతో ఇష్టం అని చెప్పింది
ఏ ఫుడ్ ఇష్టమన్న ప్రశ్నకు మధ్యలో కులాన్ని తీసుకురావడం అవసరమా? అని పలువురు ట్రోల్ చేస్తున్నారు