త్రిషకు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తెలుసా ?..
సౌత్ ఇండస్ట్రీలోకి ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కొనసాగిన త్రిష.. మళ్లీ ఫాంలోకి వచ్చింది. రెమ్యూనరేష్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
దాదాపు 20 ఏళ్లు స్టార్ హీరోయిన్గా కొనసాగింది.
సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది త్రిష.
తెలుగు, తమిళ్, హిందీలోనూ స్టార్ హీరోయిన్.
చాలాకాలంగా హిట్ లేక ఒకటి, రెండు సినిమాలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది త్రిష.
దీంతో మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయి.
త్రిష రెమ్యూనరేషన్ సైతం పెరిగిపోయింది.
ప్రస్తుతం ఆమెకు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అని టాక్.