త్రిషను వరించిన క్రేజీ ఆఫర్స్.. మళ్లీ ఆ స్టార్ హీరోస్ ఇద్దరితో మూవీస్..

పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రిష

రీఎంట్రీలోనూ అందానికి క్యూకట్టిన ఆఫర్స్.. 

మరోసారి విజయ్ దళపతి సరసన త్రిష.

అలాగే అజిత్ కుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ. 

విజయ్ 67వ మూవీలో త్రిష ఎంపికైనట్లు టాక్. 

మరోవైపు అజిత్  62 చిత్రంలోనూ త్రిష్ సెలక్ట్ అంట.

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రానున్నాయి.