మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలు పంచుకుంది. అవేంటంటే..

 తమన్నాను ఇంట్లో తమ్నీ అని పిలుస్తారంటా

సెలవు దొరికితే పారిస్‌, దుబాయ్‌, కశ్మీర్‌ వెళుతోందంటా ఈ బ్యూటీ

కశ్మీర్‌ అందాలు అస్సలు బోర్‌ కొట్టవని చెప్పుకొచ్చింది

 తమన్నా 8ని దురదృష్ణ నెంబర్‌గా భావిస్తుందంటా

తమన్నాకు రోలర్‌ కోస్టర్‌ అంటే భయమంటా

 ఫ్యాన్స్‌కి చెప్పే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది