పెళ్లి కాకుండానే తల్లి కావొచ్చు అంటున్న హీరోయిన్..

తెలుగు ప్రేక్షకులకు టబు సుపరిచితమే. 

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

అల వైకుంఠపురం సినిమాతో రీఎంట్రీ. 

50 ఏళ్లు వచ్చిన పెళ్లి చేసుకోలేదు. 

పెళ్లి, పిల్లల గురించి షాకింగ్ కామెంట్స్. 

పిల్లలను కనడానికి పెళ్లి అవసరం లేదు. 

ఎన్నో సరోగసి పద్ధతులు వచ్చాయి. 

అలా కూడా పిల్లలను కనొచ్చు. 

అందుకు పెళ్లి చేసుకోవాలా ? 

నా మనసుకు నచ్చినవాడు దొరకలేదు. 

నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పింది.