రూ. 50 వేలు పెట్టి ఫేస్ క్రీమ్ కొన్న టబు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టబు అగ్రకథానాయిక. 

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 

తాజాగా తన అందానికి సిక్రెట్ బయటపెట్టింది. 

తాజాగా తన అందానికి సిక్రెట్ బయటపెట్టింది. 

కానీ ఆ క్రీమ్ ఉపయోగించలేదని చెప్పింది. 

అందంగా ఉండేందుకు ఎలాంటి క్రీమ్స్, ఫేస్ వాష్‏లు ఉపయోగించనని తెలిపింది. 

ప్రస్తుతం దృశ్యం 2లో నటిస్తుంది.