టబు మళ్లీ తెలుగు..హిందీలో బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే

అల వైకుంఠపురములో చిత్రంతో కంబ్యాక్ అయింది.

హిందీలో లేటు వయసులో ఘాటు రొమాన్స్ పండిస్తూ చెలరేగుతోంది

ఇటీవలే భూల్ భులయ్యా-2..దృశ్యం-2 చేసింది

తన జర్నీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది

నాలుగైదు సినిమాలకు విశ్రాంతి లేకుండా పనిచేసాను

అప్పుడు కష్టపడ్డాను ఇప్పుడు సుఖ పడుతున్నా..