తెలుగులో కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం బాగానే నెట్టుకొస్తోంది తాప్సీ

తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.

ఇటీవల అన్ని ఫ్లాప్ లు వచ్చిన అవకాశాలు మాత్రం ఫుల్

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి