సుస్మితా సేన్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

46 ఏళ్ల వయసులో సుస్మిత చాలా ఫిట్‌గా ఉన్నారు.

సుస్మిత ఒక వీడియో వైరల్ అవుతోంది

ఈ వీడియో ఆయుష్- అర్పిత ఈద్ పార్టీలో తీసింది. 

ఈ పార్టీకి  స్వీట్లతో సుస్మిత వచ్చారు.

వీడియో చూడండి