తనకు గుండె పోటు వచ్చిందని తెలిపి షాక్ ఇచ్చింది సుష్మిత
హీరోయిన్, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా
తనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని చెప్పింది సుస్మిత.
సుస్మితా సేన్ గుండెపోటు అని చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు
ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని సుస్మితా
ఇన్‌స్టా వేదికగా జరిగిన లైవ్ సెషన్‌లో సుస్మితా సేన్ ఈ విషయాలను వెల్లడించింది
నాకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. రక్తనాళంలో 95 శాతం మూసుకుపోయింది
యాంజియో ప్లాస్టీ చేశారు. స్టెంట్ వేశారని తెలిపింది
కానీ నేను భయపడలేదు. అని తెలిపింది సుస్మితా సేన్