నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు
ఇటీవల సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు
ముఖ్యంగా కూతురు సుప్రీతతో చేసే వీడియోలతో వైరల్ అవుతున్నారు
సుప్రీతకు కూడా నెట్టింట ఫాలోయింగ్ బాగానే ఉంది
తాజాగా సుప్రీత ఖరీదైన కారును కొనుగోలు చేసింది
ఎమ్‌జీ కంపెనీకి చెందిన కారు ఫొటోలు షేర్ చేసింది
మంచి విషయాలకు సమయం పడుతుంది అంటూ క్యాప్షన్ జోడించింది సుప్రిత