క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖావాణికి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే

నటనతోనే కాకుండా తన అందంతో ఆకట్టుకుంది సురేఖ

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది

మెగా కుటుంబంపై అభిమానాన్ని చాటుకున్న సురేఖ

చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పిన నటి

పవన్ కల్యాణ్ అంటే ఎంత తనకు ఎంత ప్రేమో వెల్లడించింది

పవన్ కనపడితే ముద్దులతో ముంచెత్తుతానని వెల్లడి