హీరో యష్ పై షాకింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి..

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. 

దీంతో ఒక్కసారిగా భారీగా రెమ్యూనరేషన్ పెంచేసింది ఈ అమ్మడు. 

కొద్ది రోజులుగా యష్, శ్రీనిధి పై కొన్ని రూమర్స్ వైరలవుతున్నాయి. 

కేజీఎఫ్ షూటింగ్ సమయంలో శ్రీనిధిని యష్ ఇబ్బందిపెట్టేవాడట. 

అతనితో వర్క్ చేయడం చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యేది అని టాక్. 

తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది హీరోయిన్ శ్రీనిధి. 

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుందన్న శ్రీనిధి. 

కావాలని నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని సీరియస్ అయ్యింది. 

యష్ జెంటిల్మెన్ అని.. తనకు మెంటర్ అంటూ చెప్పుకొచ్చింది.