పెళ్లి సందడి  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ శ్రీలీల

తెలుగులో తొలి సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ వయ్యారి భామ.

కన్నడలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ. 

ఈ చిన్నదాని అందానికి , చిలిపితనాన్ని ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

వరుస ఆఫర్లతో ఈ కుర్ర బ్యూటీ ఫుల్ బిజీగా మారింది.