మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా శ్రీలీల
శ్రీలీల లాంటి గర్ల్‌ఫ్రెండ్ ఉంటే చాలు అనుకుంటున్న కుర్రాళ్ళు
ఆమె ఏజ్ జస్ట్ 21.. కానీ ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం 1.2 మిలియన్
పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది
రెండో మూవీకే రవితేజ సరసన ధమాకాలో ఛాన్స్
ప్రజంట్ రామ్, బోయపాటి సినిమాలో నటిస్తోంది
ధమాకా కి 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్
ప్రజంట్ ఒప్పుకున్న సినిమాలను 1 కోటికి ఓకే చేసిందట
ప్రజంట్ రూ . 1.5 కోట్లు డిమాండ్ చేస్తోంది