శ్రీలీల చేతిలో ఏకంగా 7 సినిమాలు.. అమ్మడు అదుర్స్..

పెళ్లి సందD సినిమాతో అరంగేట్రం. 

ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ సొంతం. 

ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ. 

ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా. 

అలాగే ఏడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్. 

బాలయ్య, శర్వానంద్, మహేష్ మూవీల్లో ఛాన్స్. 

అలాగే మరిన్ని చిన్న సినిమాల్లో నటిస్తుందట.