పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్ హీరోయిన్ శ్రీలీల (SreeLeela).

మొదటి సినిమాతోనే సూపర్ హిట్  అందుకుంది ఈ ముద్దుగుమ్మ..

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది.

ప్రస్తుతం రవితేజ ప్రధాన పాత్రలో రాబోతున్న ధమాకా చిత్రంలో నటిస్తోంది శ్రీలీల.

అంతేకాకుండా తమిళంలోనూ మరిన్ని ఆఫర్లు అందుకున్నట్లుగా తెలుస్తోంది.

ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. 

 లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది.