అందాల ముద్దుగుమ్మ శ్రీలీల పుట్టిన రోజు నేడు..

పెళ్లి సందD సినిమాతో వెండితెరకు పరిచయమైంది శ్రీలీల. 

ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించారు. 

ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

ఆ తర్వాత శ్రీలీలకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. 

ప్రస్తుతం రవితేజ సరస ధమాకా సినిమాలో నటిస్తోంది. 

అంతేకాకుండా ఇంకా చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 

జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు..