రెండు డైలాగ్స్ లేవు.. రెమ్యూనరేషన్ మాత్రం 50 లక్షలు..
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణ సతీమణి మండోదరి పాత్రలో సోనాల్ చౌహాన్ నటించింది. ఇందులో మూడు సీన్స్ కూడా లేవు. అందుకు రూ.50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంది.
లేటేస్ట్ చిత్రం ఆదిపురుష్.
రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించింది.
రావణ భార్య మండోదరిగా నటించిన సోనల్ చౌహాన్.
ఆమెకు మూడు సీన్స్ కూడా లేవు..
రెమ్యూనరేషన్ మాత్రం రూ.50 లక్షలు.
ఈ సినిమాలో కేవలం రెండు డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి.
వాటికే 50 లక్షలు రెమ్యూనరేషన్ ఆ అంటూ ట్రోల్స్.
సోనాల్ పారితోషికం గురించి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.