అందాల జాబిలమ్మ ఎన్నాళ్లైన తరగని సోయగం..

తొలివలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయం. 

ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్. 

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

తమిళంలోనూ అనేక సినిమాల్లో నటించింది. 

అచ్చాముందు సినిమాలో ప్రసన్నతో కలిసి నటించింది. 

 ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 

2012 మే 11న చెన్నైలో వీరి వివాహం జరిగింది. 

వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.