శ్రియ ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే 2018లో రోమ్‌కు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను వివాహం చేసుకుందీ శ్రియ.

ఇక 2020లో శ్రియ ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

సొషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజా ఫోటోషూట్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఈ అమ్మడి అందాలకు అప్పటికి నుండి ఇప్పటికి ఏ మాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు అనే చెప్పాలి.

 పెరుగుతుంది వయస్సొ అందమో అన్నట్టు శ్రియ అందాలు..