తాజాగా దృశ్యం2 చిత్రంలో నటించింది శ్రియ
ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొంది శ్రియ
ఈ సందర్భంగా భర్తకు లిప్ కిస్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది
ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లపై శ్రియ ఫైర్ అయ్యారు
భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడాన్ని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయింది.