2001లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది శ్రియా
తెలుగులో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకుంది
దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆడిపాడింది
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మెప్పించింది
ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు అవుతోన్న చెరగని పాపులారిటీ
బిడ్డకు జన్మనిచ్చిన శ్రియా అందంలో ఏ మాత్రం తగ్గలేదు
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్‌తో రచ్చ చేస్తోంది
40 ఏళ్ల వయసులోనూ చెరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది