ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శ్రియ

ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది శ్రియ

సైడ్ రోల్స్ అయినా నాకు ఓకే అంటుంది శ్రియ

వచ్చిన అవకాశాలను చేస్తూ వస్తుంది అమ్మడు

చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ చేస్తోంది

స్పెషల్ సాంగ్ కోసం శ్రీయ 75 లక్షల దాకా అందుకుంటుందట

ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు అదరగొట్టేస్తుంది