రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది
రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది
దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ భామ
తమిళంలోను సినిమాలు చేస్తోన్న శివాత్మిక
చివరిగా పంచతంత్రం సినిమాలో నటించింది
సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోన్న శివాత్మిక
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది
ఫోటో షూట్ తో ఎక్కువ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది
ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్