టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సన

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది సన

ఈమె దాదాపు 600 చిత్రాల్లో నటించి మెప్పించింది

తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపింది

సన తల్లి ముస్లిం.. తండ్రి క్రిష్టియన్

ముస్లిం సాంప్రదాయాల్లోనే పుట్టి పెరిగింది

బురఖా వేసుకోకుండా బయట తిరుగుతుందేంటి? అని అవమానించారు

పెళ్లైందని చెప్పడం వల్ల హీరోయిన్‌గా ఛాన్స్ మిస్ అయ్యాయి అని తెలిపింది.