మలయాళం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది సంయుక్త మీనన్‌

 2016లో సినీ రంగంలోకి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం 2021లో నటించింది

భీమ్లా నాయక్‌ మూవీ ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది

 మొదటి సినిమాతోనే తనదైన అందంతో మెస్మరైజ్ చేసిందీ కేరళ బ్యూటీ

తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకపోతోంది

ప్రస్తుతం విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకుల ముందకు రానుంది

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా చీర కట్టులో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.