సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై సంయుక్త రియాక్షన్..

భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త. 

ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. 

ప్రస్తుతం విరూపాక్ష సినిమాలో నటిస్తోంది సంయుక్త. 

సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ పై ఆసక్తికర కామెంట్స్.  

అది తన ఏరియా కాదని.. సినిమాలపైనే తన దృష్టి అని తెలిపింది. 

అనవసరంగా వచ్చే ట్రోల్స్ పట్టించుకోనని చెప్పుకొచ్చింది. 

కావాలని ప్రచారం చేస్తారని.. నిజమా.. కాదా అన్నది కూడా పట్టించుకోనని తెలిపింది. 

ఎదుటివాళ్ల మనోభావాల్సి గౌరవిస్తానని.. నెగిటివ్, పాజిటివ్ ఒకేలా ఆలోచిస్తానని తెలిపింది.