శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సమంత
అలాగే ఖుషి షూటింగ్ లో కూడా పాల్గొంటోంది
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది
ఖాళీ దొరికితే సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది
తాజాగా మరో ఫొటోను షేర్ చేసింది
ఈసారి తన మేకప్ ఆర్టిస్టులను చూపిస్తూ ఫొటోను షేర్ చేసింది
సమంత షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది