సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే
సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ
నటనకు గుడ్ బై చేతుందంటూ వార్తలు
ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి
మంచి కథ వస్తే సినిమా చేస్తానన్న సాయి పల్లవి
మంచి కథ వస్తే ఏ భాషలో అయినా నటిస్తానన్న పల్లవి
గార్గీ చిత్రం తర్వాత మరొక సినిమాకు ఓకే చెప్పకపోవడంతో వదంతులు