ప్రేమమ్ తో హీరోయిన్ గా పరిచయం అయింది సాయి పల్లవి

తెలుగులో ఫిదా సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది

సాయి పల్లవి నటన అందరిని నిజంగానే ఫిదా చేసింది

ఈ చిన్నదానికి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి

స్కిన్ షో కు మాత్రం సాయి పల్లవి ఎప్పుడూ నో చెప్తూనే ఉంది

ఒకే తరహా కథలను ఎంచుకోవడం పై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు

సినిమాల్లో ఇలానే చేయాలని నిబంధనలు ఏమి పెట్టుకోనని చెప్పుకొచ్చింది