రెజీనా.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

చాలా కాలం తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో దూకుడు పెంచింది హీరోయిన్ రెజీనా కసాండ్రా.

ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకొని రెజీనా తొలిసారి వాటిపై ఓపెన్‌ అయ్యింది. 

‘నా జీవితంలో ప్రేమ అనే అంశం 2020లోనే ముగిసిపోయింది. దాని నుంచి బయటపడేందుకు ఎంతో కష్టపడ్డాను..

ప్రస్తుతం ఎవరినీ ప్రేమించడేలదు, అలాంటి ఆలోచన కూడా మదిలోకి రానివ్వట్లేదు’ అని గతాన్ని నెమరువేసుకుంది.

ఇక ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపిన రెజీనా..

అసలు తన జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదంటూ షాకింగ్ కామెంట్ చేసింది.