2005లో తమిళ సినిమా ద్వారా వెండి తెర ఎంట్రీ ఇచ్చింది రెజీనా

శివ మనసులో శృతితో తెలుగు  వారిని పలకరించింది

 గ్లామర్‌ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత పాత్రలో నటిస్తోంది

స్పెషల్‌ సాంగ్స్‌కు కూడా సై  అంటూ మెప్పిస్తోంది.

ప్రస్తుతం చేతి నిండి సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ