అందం, అభినయం కలగలిపిన నటీమణుల్లో  రెజీనా ఒకరు

 తమిళ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ

రోటిన్‌ లవ్‌స్టోరీతో  టాలీవుడ్‌కి హాయ్‌ చెప్పింది

వరుస సినిమాల్లో నటించి మెప్పించింది

తాజాగా వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది