పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా
ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకెళుతోందీ అందాల తార
2016లో కన్నడలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక
ఈ సినిమా గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుందామె
కిరిక్ పార్టీ చిత్రంలో నటించడానికి ఆ చిత్ర దర్శకుడు రష్మికకు ఫోన్ చేశారట.
అయితే ఆటపట్టించడానికి ఇలా చేశారంటూ ఫోన్ కట్ చేసిందట రష్మిక
అంతేకాకుండా ఆ నంబర్‌ను బ్లాక్ కూడా చేసిందట
అంతేకాకుండా ఆ నంబర్‌ను బ్లాక్ కూడా చేసిందట
చివరకు నిర్మాత స్నేహితుడు చెప్పడంతో అసలు విషయం తెలిసిందట