ప్రేమించేందుకు సమయం లేదంటున్న రష్మిక మందన్నా..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా రష్మిక. 

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏలేస్తున్న బ్యూటీ. 

అక్టోబర్ 7న విడుదలైన గుడ్ బై చిత్రం. 

ప్రేమించడానికి సమయం లేదంటున్న హీరోయిన్.

భవిష్యత్తులో ఉంటే చెప్పేస్తుందట.

పుష్ప 2లో జాయిన్ కానుంది.