వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది రష్మిక
పుష్పతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది
బాలీవుడ్‌లోనూ ఛాన్స్‌లు దక్కించుకుంది
బీటౌన్‌లో విజయాలతో దూసుకుపోతోంది
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ
ఈ నేపథ్యంలోనే హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచేసింది
రష్మిక లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి