మద్రాస్‌ కేఫ్‌తో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల రాశీ

మనంతో తెలుగు వారిని పలకరించింది

దాదాపు అందరు యంగ్‌ హీరోల సరసన నటించింది బ్యూటీ

చివరగా సర్దార్‌లో మెరిసిందీ చిన్నది

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉంటుందీ బ్యూటీ

 ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట కొన్ని హాట్‌ హాట్‌ ఫోటోలను పోస్ట్ చేసిందీ

 ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి

ఈ బ్యూటీ గ్లామర్‌ గేట్లు ఎత్తేసిందీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు