రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
స్టార్ హీరోయిన్ గా కొద్దికాలం మాత్రమే వెలిగింది రకుల్
తెలుగులో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటోంది
బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో సందడి చేస్తున్న రకుల్
అక్కడ కూడా ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేకపోతుంది
దాంతో రకుల్ తన అందాలకు పని చెప్పినట్టు తెలుస్తుంది
సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న రకుల్
రోజుకొక ఫొటో షూట్ తో తన గ్లామర్ ట్రీట్ అందిస్తున్న రకుల్