టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన రకుల్ ప్రీత్
హిందీతో పాటు దక్షిణాదిలో బిజీగా మారింది
తెలుగులో ఆమె హవా చాలా వరకు తగ్గిపోయింది
రకుల్ పెళ్లి గురించి ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తోంది
జాకీ భగ్నానీతో చాన్నాళ్ల నుంచి ప్రేమలో ఉంది
తన తమ్ముడు తన పెళ్లిని కన్ఫామ్ చేశాడు అంది
మరి, నాకెందుకు చెప్పలేదు తమ్ముడూ అంటూ ఫన్నీగా అంది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన రకుల్ ప్రీత్