ఊహలు గుసగుసలాడే తో పరిచయం అయ్యింది రాశిఖన్నా
పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది
తెలుగుతో పాటు తమిళ్, కన్నడలో నటిస్తుంది
రుద్ర, ఫర్జీ వెబ్ సిరీస్ లతో ప్యాన్ ఇండియా నటిగా మారింది
ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో రాశీకి టాప్ ప్లేస్
ఫర్జీ వెబ్ సిరీస్ లో ఆమె పాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు
అన్ని భాషల్లో ఆకట్టుకున్న ఫర్జీ సిరీస్