ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశి
అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా
ఓవైపు సౌత్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లో కూడా ట్రై చేస్తుంది
డిజిటల్ స్పేస్ లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది.
రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ
రుద్రలో రాశీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది
ప్రైవేట్ మీడియా హౌస్ నుంచి నెగెటివ్ రోల్ లో ఉత్తమ నటి కేటగిరీలో అవార్డ్