ఒక చిన్న కన్ను గీటు నేషనల్ క్రష్ అయ్యింది ప్రియా
ఒకే ఒక సినిమాతో నేషనల్ వైడ్‌గా పేరు సంపాదించుకుంది
దీంతో ఈ బ్యూటీకి వరుస పెట్టి ఆఫర్స్ క్యూ కట్టాయి
తెలుగులోనూ నటించే ఛాన్స్ దక్కింది
అయితే ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేక పోతోంది
కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది
తాజాగా స్టన్నింగ్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసింది