ఒక చిన్న వీడియోతో దేశం దృష్టిని ఆకర్షించి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

కన్నగీటి కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది

అయితే సినిమాల విషయంలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతోంది

సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ

లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది

ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్‌ చేసిన కొన్ని హాట్‌ ఫొటోలు కేక పుట్టిస్తున్నాయి

 స్టన్నింగ్స్‌ పిక్స్‌తో మరోసారి ట్రెండింగ్‌లో నిలిచిందీ చిన్నది