ఛాలెంజింగ్ రోల్స్ అంటేనే ఇష్టమంటున్న హీరోయిన్ ప్రీతి అస్రాని.

గుండెల్లో గోదారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం. 

ఫిదా, మళ్లీరావా, హప్పీ వెడ్డింగ్ చిత్రాల్లో నటించింది. 

ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త మూవీలో నటిస్తోంది. 

ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ప్రీతి అస్రాని. 

ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టమంటుంది. 

సమంత నటిస్తున్న యశోద మూవీలో నటిస్తుందట. 

తమిళ్‏లో వెబ్ సిరీస్ చేస్తుంది.