బాపు బొమ్మ ప్రణీత త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది

సీమంతం సందర్భంగా పసుపు చీరలో మెరిసిపోయింది ప్రణీత

ప్రణీత బేబి షవర్  ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి

త్వరలో ప్రణిత ఫ్యామిలీలో మరొకరు జాయిన్‌ కానున్నారు

బెంగళూరుకు చెందిన ప్రణీత టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది