రీఎంట్రీ ఇస్తున్న బాపుబొమ్మ..

బావ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రణీత.  

తమిళ్, హిందీలో సినిమాల్లో నటించి మెప్పించింది. 

అత్తారింటికి దారేది సినిమాలో కనిపించింది. 

సూర్య, కార్తీ హీరోలతో నటించింది. 

2021 మే 30న నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. 

వీరికి 2022లో పాప జన్మించింది. 

ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది ప్రణీత. 

తాజాగా నెట్టింట గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.