కంచె చిత్రంతోఎంట్రీ ఇచ్చింది   అందాల బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌.

ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ.

అనంతరం పలు వరుస అవకాశాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ..

తాజాగా ఈ అమ్మడు ఫోటో షూట్ తో ఫ్యాన్స్ కు మతి పోగొడుతుంది..

బీచ్ లో అమ్మడి అందాలు అదుర్స్ అంటున్నారు అభిమానులు..