టాలీవుడ్‌ నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే

గతేడాది దుబాయ్‌కి చెందిన బిజినెస్ మేన్ ఆసిఫ్ అలీతో వివాహం

పూర్ణ తల్లికాబోతున్న విషయం తెలిసిందే

తాజాగా పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి

దీనికి సంబంధించిన ఫోటోలను పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది

పలువురు ప్రముఖులతోపాటు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

ఈ మలయాళ ముద్దుగుమ్మ అవును, అఖండ, దృశ్యం-2 వంటి పలు చిత్రాల్లో నటించింది